Category Celebrity News

సమంతపై అఖిల్ ప్రశంసలు వైరల్.. అభిమానులు ఎందుకు చర్చించుకుంటున్నారు?

Akhil Akkineni appreciates Samantha's Maa Inti Bangaaram during Lenin promotions

'మా ఇంటి బంగారం' సినిమాపై అఖిల్ అక్కినేని చేసిన ప్రశంసలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సమంతతో ఉన్న కుటుంబ అనుబంధం నేపథ్యంలో అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.

అఖిల్ కెరీర్‌లో తొలి గ్రామీణ పాత్ర.. ‘లెనిన్’ కోసం మూడేళ్లు ఎదురు చూశా!

Akhil speaks about Lenin movie and his first rural role during promotions

'లెనిన్' సినిమాతో తొలిసారి గ్రామీణ పాత్రలో నటిస్తున్న అఖిల్, ఈ సినిమా కోసం మూడేళ్లు ఎదురుచూసిన విషయాన్ని వెల్లడించాడు. 'రంగస్థలం' తన ఆలోచనను మార్చిందని కూడా చెప్పాడు.

Jr NTR – Trivikram Mythological Film: ‘One Spear, One Purpose’తో భారీ పాన్ ఇండియా అప్డేట్

Jr NTR Trivikram mythological film One Spear One Purpose announcement poster

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మైథాలజికల్ పాన్ ఇండియా సినిమా అధికారికంగా ప్రకటించబడింది. One Spear One Purpose పోస్టర్‌పై పూర్తి విశ్లేషణ.

మా ఇంటి బంగారం 2 అధికారిక ప్రకటన: సమంత హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతోంది

మా ఇంటి బంగారం 2 సమంత సీక్వెల్ ప్రకటన

సమంత రూత్ ప్రభు నటించిన మా ఇంటి బంగారం సినిమాకు సీక్వెల్ అధికారికంగా ప్రకటించారు. రాజ్ నిడిమోరు ఈ విషయాన్ని సక్సెస్ మీట్‌లో వెల్లడించారు.

కె. భాగ్యరాజ్ కన్నుమూత.. భారతీయ సినిమాకు తీరని లోటు

స్క్రీన్‌ప్లే కింగ్ కె. భాగ్యరాజ్‌కు నివాళి

ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత కె. భాగ్యరాజ్ కన్నుమూశారు. స్క్రీన్‌ప్లేలో కొత్తదనాన్ని తీసుకువచ్చిన ఆయన సినీ ప్రయాణం, ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జ్ఞాపకాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఉదయ్ కిరణ్ జన్మదినం: తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన హ్యాట్రిక్ హీరో

ఉదయ్ కిరణ్ జన్మదినం సందర్భంగా హ్యాట్రిక్ హీరోకు నివాళి

చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్... ఆయన నటించిన సినిమాలు, సాధించిన విజయాలు, అభిమానుల హృదయాల్లో ఆయనకు ఉన్న ప్రత్యేక స్థానం గురించి ఈ ప్రత్యేక కథనం.

సమంత కమ్‌బ్యాక్ కథ: కష్టాల నుంచి మళ్లీ విజయపథంలోకి… అభిమానులను మరోసారి గెలుచుకున్న స్టార్ హీరోయిన్

మయోసైటిస్‌తో పోరాడి తిరిగి విజయాన్ని అందుకున్న సమంత

మయోసైటిస్‌తో పోరాటం, సినిమాలకు విరామం, మళ్లీ విజయపథంలోకి అడుగుపెట్టిన సమంత ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా మారింది.

చాంచల్‌గూడ జైల్లో “స్పిరిట్” షూటింగ్.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా పోస్టర్ వైరల్

చాంచల్‌గూడ జైల్లో స్పిరిట్ షూటింగ్ నేపథ్యంలో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా

ప్రభాస్ "స్పిరిట్" షూటింగ్ ఛాంచల్‌గూడ జైల్లో మొదలవ్వడంతో సందీప్ రెడ్డి వంగ పోస్టర్ సోషయబ్ మీడియాలో వైరల్‌గా మారింది.

సమంత ప్రెగ్నెంట్‌గా ఉందా? “మా ఇంటి బంగారం” సక్సెస్ వేడుకలో వైరల్ వీడియోపై నెట్టింట్లో జోరుగా చర్చ

సమంత ప్రెగ్నెంట్‌గా ఉందా? మా ఇంటి బంగారం సక్సెస్ వేడుకలో వైరల్ అయిన వీడియో దృశ్యం

మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ వీడియోతో సమంత ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అధికారికంగా ఏమన్నా ప్రకటించారా? పూర్తి కథనం చదవండి.

అల్లు అర్జున్‌కు సమన్లు: పుష్ప 2 స్టాంపెడ్ కేసులో జూన్ 22న కోర్టు ముందు హాజరు

allu-arjun-court-summons-pushpa2-case

పుష్ప 2 స్టాంపెడ్ కేసులో అల్లు అర్జున్‌కు హైదరాబాద్ కోర్టు సమన్లు, జూన్ 22న హాజరు కావాలని ఆదేశం. తాజా అప్‌డేట్ ఇక్కడ చూడండి.